త్రివిక్రమ్ మూవీ తర్వాత…. 250 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ మరో చిత్రం దర్శకుడు ఎవరంటే…

త్రివిక్రమ్ మూవీ తర్వాత.... 250 కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ మరో చిత్రం దర్శకుడు ఎవరంటే...

0
100

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు… ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో చిత్రం చేస్తున్నాడు..

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవిందసమేత చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇప్పుడు మరో చిత్రం రాబోతుంది… ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత యంగ్ టైగర్ కేజీఎప్ ఫేమ్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఒక సినిమా తీయనున్నాడని వార్తలు వస్తున్నాయి..

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ నిర్మించబోతుందని వార్తలు వస్తున్నాయి.. ఈ చిత్రం కోసం ఇండో పాక్ విడిపోవడం ఆ తర్వాత యుద్దం వంటి కీలక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఈచిత్రం కోసం 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయ