రామ్ చరణ్ పాటకి వీధుల్లో స్టెప్పులేసిన ఉపాసన తల్లి (వీడియో)

-

Upasana mother dance to Natu Natu song: RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా అవార్డుల మోత మోగిస్తోంది. ప్రతిష్టాత్మక అవార్డులను ఖాతాలో వేసుకుంటూ విమర్శకుల మన్ననలు కూడా పొందుతోంది. ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం మనకి తెలిసిందే. ఈ సందర్భంగా నాటు నాటు పాట మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ పాటకి రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి అయిన శోభన కామినేని స్టెప్పులేశారు. అది కూడా దావోస్ వీధుల్లో. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. గర్వంగా ఫీల్ అవుతున్న అత్తగారు అంటూ ఉపాసన రీ ట్వీట్ చేసింది.

- Advertisement -

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...