బాలీవుడ్ కపుల్ కి సారీ చెప్పిన ఉపాసన కొణిదెల

-

Upasana: బాలీవుడ్ బ్యూటిఫుల్ లవ్ కపుల్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న వీరిద్దరూ లవ్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఏడడుగులతో పెళ్లి బంధానికి స్వాగతం పలికారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల బంధువులు, సినిమా సెలబ్రిటీలు వీఐపీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

కాగా వీరి వివాహానికి టాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం హాజరు కావాలంటూ ఆహ్వానాలు అందాయి. అందులో రామ్ చరణ్- ఉపాసన జంట కూడా ఉంది. కానీ కొన్ని కారణాల రీత్యా వీరు కియారా పెళ్లి వేడుకకు హాజరు కాలేకపోయారు. కియారా తమ పెళ్లి ఫోటోలు షేర్ చేయగా ఉపాసన వారికి శుభాకాంక్షలు చెప్తూనే ఆపై సారీ చెప్పింది. ‘ఇద్దరూ చూడచక్కగా ఉన్నారు. మేము పెళ్లికి రాలేకపోయినందుకు సారీ’ అంటూ కామెంట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...