ఉప్పెన హీరోయిన్ లాంటి అమ్మాయి – ఫోటోలు వైర‌ల్

ఉప్పెన హీరోయిన్ లాంటి అమ్మాయి - ఫోటోలు వైర‌ల్

0
81

మ‌నిషిని పోలిన మ‌నుషులు చాలా మంది ఉంటారు.. అయితే సినిమా న‌టులు కూడా మ‌నం చూస్తు ఉంటాం.. అచ్చం హీరోలు హీరోయిన్లుగా చాలా మంది ఉంటారు.. అయితే వారితో సినిమాలు కూడా చేయించిన సంద‌ర్బాలు చూశాం… అయితే ఇటీవ‌ల ఇలాంటి వారు సోష‌ల్ మీడియాలో ఎంతో హైలెట్ అవుతున్నారు.. ఇక టిక్ టాక్ లాంటి వాటిలో కూడా త‌మ క్రేజ్ నిరూపించుకున్నారు.

 

అయితే తాజాగా ఓ ఫోటో మాత్రం తెగ వైర‌ల్ అవుతోంది, మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన చిత్రం వ‌చ్చింది… ఈ సినిమా ఎంతో విజ‌యం సాధించింది ..అయితే ఈ సినిమాలో న‌టించిన‌

కృతిశెట్టి న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు… ఇక త‌ర్వాత ఆమెకి అనేక అవ‌కాశాలు వ‌చ్చాయి, తాజాగా ఆమె పోలిక‌ల‌తో ఉన్న ఓ యువ‌తి ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

 

అంతేకాదు ఆమె ఏకంగా కృతిశెట్టి సోద‌రి అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు…ఈ ఫోటోలు మీరు చూడ‌వ‌చ్చు.ఈమె సౌత్ ఇండియాలో ప‌లు సినిమాల్లో న‌టించింది…ఈ న‌టి పేరు విద్య విను మోహ‌న్. ఆమె త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో న‌టించింది. ఇక ప్ర‌స్తుతం ఆమె ప‌లు సీరియ‌ళ్లు చేస్తున్నారు.