వ్యభిచారం కోసం ఇద్దరు సినిమానటీమణులని బుక్ చేసుకున్న వ్యాపారవేత్త అరెస్ట్

వ్యభిచారం కోసం ఇద్దరు సినిమానటీమణులని బుక్ చేసుకున్న వ్యాపారవేత్త అరెస్ట్

0
120

ప్రస్తుతం లాక్ డౌన్ వలన చాలా మందికి ఉపాధి లేదు.. అందులో సినిమా పరిశ్రమ కూడా ఉంది, వారికి సినిమా అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఈ సమయంలో కొందరు కేటుగాళ్లు
క్యారెక్టర్ ఆర్టిస్టులు అందంగా ఉన్నవారికి వల వేస్తున్నారు, లక్షలు ఆశచూపి వ్యభిచార దందా చేయిస్తున్నారు

తాజాగా కోలీవుడ్ లో ఈ వ్యవహారం బయటపడింది. ఈ లాక్ డౌన్ తో కొందరు వ్యాపారవేత్తలు సంపన్నులు కూడా ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ వారిపై వారి కన్ను పడింది. దీంతో తమ డబ్బు పలుకుబడితో కలిపి వారిని తమ ఎస్టేట్ లు -గెస్ట్ హౌస్ లు – ఫామ్ హౌస్ లకు తెప్పించుకుని వ్యభిచారం నడిపిస్తున్నారు.

తాజాగా విల్లుపురంలో వ్యాపారవేత్త చంద్రూజీ చెన్నై నుంచి వచ్చిన ఇద్దరు కోలీవుడ్ నటీమణులను బుక్ చేసుకున్నాడు. మూడు అంతస్తుల విలాసవంతమైన సొంత గెస్ట్ హౌస్ లో ఉండగా పోలీసులు అక్కడకు వచ్చి అరెస్ట్ చేశారు, అంతేకాదు అక్కడ కొన్ని గెస్ట్ హౌస్ లు స్టార్ హోటల్స్ లో రైడ్ చేస్తే కొందరు నటీమణులు సంపన్నుల బాగోతం బయటపడింది.