వకీల్ సాబ్ సినిమా సాంగ్ ప్రోమో అదిరింది… ఫ్యాన్స్ కు పండగే పండగ

వకీల్ సాబ్ సినిమా సాంగ్ ప్రోమో అదిరింది... ఫ్యాన్స్ కు పండగే పండగ

0
97

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయి పింక్ మూవీలో పవన్ నటిస్తున్నాడు… కొద్దిరోజుల క్రితం చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు…

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్నారు… తాజాగా వకీల్ సాబ్ చిత్రం నుంచి ఒక సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది… అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న మగువా ముగువా అనే సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది…

తాజాగా ఈ సాంగు ప్రోమోను విడుదల చేశారు… మగువా మగువా లోకానికి తెలుసు నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అంటూ కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా సిద్ శ్రీరామ్ సాంగ్ ను పాడి అలపించాడు…