వకీల్ సాబ్ సినిమా విషయంలో పవన్ కీలక నిర్ణయం…

వకీల్ సాబ్ సినిమా విషయంలో పవన్ కీలక నిర్ణయం...

0
145

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇంచిన సంగతి తెలిసిందే… ఆయన నటిస్తున్నవకీల్ సాబ్ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం… మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట… ఇంతలో కరోనా మహమ్మారి రావడంతో షూటింగ్ ను వాయిదా వేసుకున్నారట…

ఈ చిత్రం తర్వాత పవన్ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం… ఇది ఇలా ఉండగా కరోనా ఎఫెక్ట్ తో చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉందట… పవన్ కూడా డబ్బింగ్ పనులను తన ఇంటినుంచే పూర్తి చేయనున్నట్లు సమాచారం…

కరోనా భారీన పడకుండా ఉండేందుకు ఎవరి ఇంట్లో వారు జాగ్రత్తగా ఉండి పనులు పూర్తి చేసుకోవాలని పవన్ ఇండైరెక్ట్ గా సందేశాన్ని ఇస్తున్నారని అభిమానులు అంటున్నారు…