జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోరిక నెరవేర్చుతున్నారు… ఆయన రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ ద్వారా పవన్ ఎంట్రీ ఇస్తున్నారు…
ఈ సినిమాకు వకీల్ సాబ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు… ముందు అనుకున్న ప్రకారం షూటింగ్ ను చకచకా పూర్తి చేసుకుంటున్నారు… తాజాగా చిత్రం గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది…
ఈచిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తుందని సమాచారం.. ముందు ఈ పాత్రకు ఇలియాన శ్రుతి హాసన్ ను ఎంచుకున్నారట … ఇంతలో ఏమైందో తెలియదు కానీ లావణ్యను సెలక్ట్ చేసినట్లు సమాచారం.. లావణ్య పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం…