తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక సెంటిమెంట్ ఉంది.. దసరా లేదా దీపావళి, అదీలేదంటే సంక్రాంతి పండుగలకు భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు… ఈ ఫెస్టి వల్స్ కి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీతో ప్రతీ ఒక్కరు సినిమాలను చూస్తారని దీంతో కలెక్షన్లు కూడా ఎక్కువ వస్తాయని భావిస్తారు…
అందుకే భారీ బడ్జెట్ మూవీలు ఈ ఫెస్టివల్స్ కి సినిమాలు రిలీజ్ చేస్తుంటారు.. అయితే కరోనా కారణంగా దసరా, దీపావళికి సినిమాలు థియేటర్లలో విడుదల అవుతాయో లేదో అనే డౌట్ ఉంది… దీంతో కొంతమంది ఓటీటీకీ అమ్మేస్తున్నారు… అలా అమ్మేసిన సినిమాలో ఒకటి వీ…
ఇక భారీ బడ్జెట్ చిత్రాలన్ని సంక్రాంతి పండుగకు ప్లానిగ్ చేసుకున్నాయి… ఈ ఇయర్ చివరిలోపు వ్యాక్సిన్ వచ్చే ఆలోచనలో ఉండటంతో చాలా సినిమాలు సంక్రాంతికి ప్లానింగ్ చేసుకున్నారు… అందులో ఒకటి వకీల్ సాబ్ కూడా ఉంది…. వకీల్ సాబ్ తోపాటు చిన్న ప్రాజెక్ట్ మూవీలు కూడా ఉన్నాయి….