బ్రేకింగ్… వకీల్ సాబ్ డైరెక్టర్ ప్రభాస్ తో మూవీ…

బ్రేకింగ్... వకీల్ సాబ్ డైరెక్టర్ ప్రభాస్ తో మూవీ...

0
81

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాను దశరథ్ దర్శకత్వంలో నిర్మించాడు బాడా ప్రొడ్యూసర్ దిల్ రాజు… ఆ తర్వాత ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా రాలేదు… ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు… అందుకే ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు…

అయితే ఈ వరుసలోనే దిల్ రాజు కూడా ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.,.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలుసా డైరెక్టర్ శ్రీరామ్ వేణు ప్రస్తుతం పవన్ తో వకీల్ సాబ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న శ్రీరామ్ వేణు రీసెంట్ గా ఓ కథను దిల్ రాజుకు ఒక లైన్ చెప్పాడట..

ఆలైన్ దిల్ రాజుకు నచ్చడంతో స్టోరీని డెవలప్ చేయమని చెప్పాడట… అంతా ఓకే అయితే మరోసారి ప్రభాస్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ గుసగుసలు…