వామ్మో పూజితా కుర్రాళ్లు తట్టుకోలేరు…

వామ్మో పూజితా కుర్రాళ్లు తట్టుకోలేరు...

0
75

రాజుగాడు, సెవెన్, కల్కి, రంగస్థలం, వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ వంటి చిత్రాల్లో నటించింది పూజితా పోన్నాడా… నటనపై ఇంట్రస్ట్ తో గతంలో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. తొలుత షార్ట్ ఫిలిమ్ లలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తుంటరి చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది…

ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడికి రాజుగాడు సెవెన్ కల్కి రంగస్థలం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ వంటి సినిమాల్లో నటించినప్పటికీ కేవలం రంగస్థలం మత్రమే సక్సెను ఇచ్చింది… ఆతర్వాత ఎక్కువ ఛాన్సస్ రాలేదు…

అయితే తన ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… బ్లాక్ డ్రస్ వేసుకుని సెక్సీగా చూస్తున్న ఫోటో ఒకటి అలాగే ఎల్లో డ్రస్ తో దిగిన మరో ఫోటోను కూడా పోస్ట్ చేసింది…