వర్మ సినిమా మర్డర్ లో.. అమృతగా నటిస్తున్న ఆమె గురించి మీకు తెలుసా.. ఎక్కడ నుంచి వచ్చిందంటే

వర్మ సినిమా మర్డర్ లో.. అమృతగా నటిస్తున్న ఆమె గురించి మీకు తెలుసా.. ఎక్కడ నుంచి వచ్చిందంటే

0
83

కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైపోయిన సంగతి తెలిసిందే… సినిమా షుటింగ్ లు థియేటర్లు మూత పడటంతో ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యారు.. కానీ ఒక్కరుమాత్రం లాక్ డౌన్ సమయంలో అన్ లాక్ డౌన్ సమయంలో వరుస సినిమాలు తీస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు.. ఆయనే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ…

అందులో మొదటిది క్లైమాక్స్ ఈ సినిమా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా వరుస సినిమాలు తీస్తున్నారు వర్మ తాజాగా ప్రణయ్ అమృతల ప్రేమకథ ఆధారంగా చేసుకుని ఒక సినిమా తీస్తున్నాడు వర్మ ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ ను కూడా విడుదల చేశారు..

సోషల్ మీడియా యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది… మారుతి రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగర్ నటిస్తున్నాడు… అమృత క్యారెక్టర్ లో సాహితి నటిస్తుంది… ఈమే హైదరాబాద్ చెందిన తెలుగు మహిళ తన తల్లి కోరిక మేరకు హీరోయిన్ అవ్వాలను కుంది… అందుకే బుల్లితెరలో ప్రసారం అయ్యే పలు షోలు చేస్తోంది… ఈ షోల వల్ల మర్డర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది సాహితికి… కాగా బాయ్ అనే సినిమాలో హీరోయిన్ గానటించింది సాహితి…