వర్మ డాన్స్.. పచ్చి భూతులు తిడుతున్న నెటిజన్స్..!!

వర్మ డాన్స్.. పచ్చి భూతులు తిడుతున్న నెటిజన్స్..!!

0
170

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్థం కావట్లేదు.. ప్రస్తుతం అయన ఫోకస్ అంతా ఆయన తదుపరి చిత్రం బ్యూటీఫుల్ పైనే ఉంది.. అయితే ఇటీవలే బ్యూటీఫుల్ సినిమా ఈవెంట్ లో ఈయన చేసిన డాన్సులు ఇప్పుడు సంచలనంగా మారుతుంది.. హీరోయిన్ తో కలిసి ఆయన వేసిన డాన్సులు చూసి అయన కేమన్నా వెర్రా.. లేదా మా కర్మ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు..

ఇక ఆయన ఫాన్స్ అయితే ఇలా పిచ్చి పిచ్చి డాన్సులు చేసి ఇమేజ్ పాడు చేసుకుంటున్నాడని ట్రోల్ చేస్తున్నారు.ఆయన కుస్తీ పోటీలు, మల్లయుద్ధాలు చేసినట్లుంది కానీ ఎక్కడా డాన్స్ మాదిరి అనిపించడం లేదే అంటూ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. జనవరి 1న విడుదల కానుంది బ్యూటీఫుల్ సినిమా. దానికి క్రేజ్ పెంచడానికి తన ఇమేజ్ పణంగా పెట్టాడు ఈ దర్శకుడు.