మెగా ఫ్యామిలీ టార్గెట్ గా వర్మ మరో సినిమా… టైటిల్ ఇదే….

మెగా ఫ్యామిలీ టార్గెట్ గా వర్మ మరో సినిమా... టైటిల్ ఇదే....

0
106
RGV

కరోనా వైరస్ తో సినిమా ఇండస్ట్రీ కుదేలైపోయిన సంగతి తెలిసిందే… కరోనా కారణంగా సినిమా థియేటర్స్ తో పాటు షూటింగ్ లు కూడా బంద్ అయ్యాయి…దీంతో హీరో హీరోయిన్స్ తోపాటు నటులు అలాగే దర్శకులు నిర్మాతలు ఇంటికే పరిమితం అయ్యారు… కానీ ఒక్క దర్శకుడు మాత్రం లాక్ డౌన్ సమయంలో వరుస సినిమాలు తీస్తూ సంచలనం క్రియేట్ చేస్తున్నారు.. ఆయనే రాంగోపాల్ వర్మ….

క్లైమాక్స్ సినిమాతో స్టార్ చేసిని వర్మ ఆతర్వాత మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు…. పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి అభిమానులు ఆయపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే ఆయన ఆఫీస్ పై దాడులు చేసినా కూడా పవర్ స్టార్ మూవీని రిలీజ్ చేశాడు…

ఇది ఇలా ఉంటే వర్మ మరో వివాదానికి తెరలేపారని ప్రచారం సాగుతోంది… మెగా ఫ్యామిలీకి చెందిన నిర్మాత అల్లు అరవింద్ పై మూవీకి వర్మ సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి… అంతేకాదు.. ఈ మూవీకి బావ రాజ్యం అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది… ఈ చిత్రంలో ప్రాజారాజ్యం పార్టీ సమయంలో అల్లు అరవింద్ పాత్ర గురించి ఉంటుందని అందరు భావిస్తున్నారు…