వరుణ్ అలా చేశాడేంటి..!!

వరుణ్ అలా చేశాడేంటి..!!

0
100

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కులు మంగళవారం హౌస్ మెంట్స్ అందరూ ఇంతవరకు బిగ్ బాస్ ఇచ్చిన ఏ టాస్క్ లో కూడా ఇలా జరగలేదు టాస్క్ లో భాగంగా ఒకరిమీద ఒకరు అనుకున్నారు హౌస్ మొత్తం గందరగోళంగా కనిపించింది ఈ గోలలు అరుపులు కొంత ఆకర్షించాయి అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది వరుణ్, వితిక లే. ఈ టాస్క్ లో వరుణ్ చిటిక మీద అరవడంతో అందరి దృష్టి వరుణ్ వితికల పైకి మళ్ళింది.

ఈ టాస్క్ లో రాహుల్ కి దెబ్బతగిలినప్పుడు అందరూ గేమ్ ఆడడం ఆపేశారు కానీ వితికా మాత్రం తన పని తను చేసుకుంటూ పోయింది. దీంతో వరుణ్ కోప గించుకున్నాడు. మినిమమ్ కామన్సెన్స్ లేదా అక్కడే దెబ్బ తగిలిందని అందరూ గేమ్ ని ఆపేస్తే నువ్వు ఎలా ఆడతావ్ అంటూ విరుచుకుపడ్డాడు.

అయితే నిఖిత వితికా రాహులకి దెబ్బ తగిలిన విషయం తెలియదని చెప్తున్నా వినకుండా వరుణ్ అందరి ముందు వితికా ను కోపగించుకున్నాడు. వితిక, వరుణ్ రియాల్ లైఫ్ కపుల్స్ కావడంతో అందరి దృష్టి వారిపైనే ఉంటుంది.