వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరో కుమార్తె

-

మెగా ఫ్యామిలీ హీరోలు తమ టాలెంట్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు, మెగాస్టార్ చిరంజీవి సాయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తమదైన శైలిలో స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు, ఇక హీరో వరుణ్ తేజ్ కూడా సక్సస్ లతో
మెగా ఫ్యామిలీ నుంచి మంచి పేరు సంపాదించారు.

- Advertisement -

ఆయన నటించిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయింది.. అంతేకాదు తర్వాత గద్దల కొండ గణేష్ కూడా సూపర్ హిట్ అయింది, ఇక తాజాగా ఇప్పుడు ఎఫ్ 3 కూడాస్టార్ట్ చేశాడు వరుణ్, అయితే ఈ సమయంలో మరో సినిమా సెట్స్ పై పెట్టనున్నారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో బాక్సర్ గా ఆయన కనిపిస్తున్నారు, ఇక ఈ సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్ ఎవరు అంటే చాలా మంది పేర్లు వినిపించాయి, తాజాగా బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సయీ.. ఇప్పటికే అడివి శేష్ హీరోగా రూపొందుతున్న మేజర్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...