రీమేక్ సాంగ్ కి ఇంత సీనా.. వరుణ్ సాంగ్ ట్రేండింగ్ లో వుందిగా..!!

రీమేక్ సాంగ్ కి ఇంత సీనా.. వరుణ్ సాంగ్ ట్రేండింగ్ లో వుందిగా..!!

0
84

వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి.. 4 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మృణాళిని రవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు… యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు..

అయితే ఈ సినిమా లో రీదేవి, శోభన్ బాబు మధ్య వచ్చే వెల్లువచ్చె గోదారమ్మ సాంగ్ రీమేక్ అయినా సంగతి తెలిసిందే.. వరుణ్ తేజ్‌, పూజా హెగ్డేల మధ్య వెల్లువచ్చె గోదారమ్మ రీమేక్ సాంగ్ చిత్రీకరించగా, అందుకు సంబంధించిన మేకింగ్ వీడియో తాజాగా విడుదల చేశారు. ఈ వీడియో ట్రేండింగ్ లో కి రాగ ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు.