వెంకటేష్ రెమ్యునరేషన్ ఎంతంటే

వెంకటేష్ రెమ్యునరేషన్ ఎంతంటే

0
109

విక్టరీ వెంకటేష్ ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి, గురు ఎఫ్ 2 వెంకీ మామ ఇలా అన్నీ హిట్స్ తో ఉన్నాయి. అయితే ఓ పక్క ఆయన తాజాగా రీమేక్ అసురన్ సినిమా చేస్తున్నారు. తెలుగులో నారప్పగా ముందుకు వస్తున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ఎఫ్ 3 చేయనున్నారు, ఈ సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు, అయితే ఇందులో భారీగా వెంకీ రెమ్యునరేషన్ ఉంటుంది అని తెలుస్తోంది ఎఫ్ 2 అందించిన విజయంతో ఎఫ్ 3 తీయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై మారుతీ వర్క్ చేస్తున్నారు, అందుకే ఇందులో అందరికి భారీ రెమ్యునరేషన్ ఉంటుంది అని తెలుస్తోంది, తాజాగా ఈ చిత్రం నారప్ప పూర్తి అయిన తర్వాత ఉంటుంది అంటున్నారు, మరో పక్క మల్టీస్టారర్ కు కూడా ఆయనని పలువురు సంప్రదిస్తున్నారట.