ఎఫ్ 3 త‌ర్వాత మరో రీమేక్ కు రెడీ అవుతున్న వెంక‌టేష్

-

మలయాళ సినిమాలు దేశంలో అంద‌రికి బాగా న‌చ్చుతూ ఉంటాయి… ఇక్క‌డ సినిమాలు మంచి కుటుంబ క‌థా చిత్రాలు అలాగే నేచుర‌ల్ గా ఉండే స్టోరీల‌ను బాగా తీస్తూ ఉంటారు సినిమాగా . అందుకే అనేక భాష‌ల్లో ఈ సినిమాలు డబ్ అవుతాయి… రీమేక్ అవుతాయి…ఇక ఇక్క‌డ స్టార్ హీరోలు కూడా విభిన్న క‌థ‌లు చేస్తారు, పాత్ర బాగుంటే ఏదైనా చేయడానికి సిద్దం.

- Advertisement -

మోహన్ లాల్ హీరోగా వచ్చిన చిత్రం దృశ్యం ఈ సినిమా దేశ వ్యాప్తంగా అంద‌రికి న‌చ్చింది, ఇది తెలుగులో కూడా వ‌చ్చింది …ఈ సినిమాని వెంక‌టేష్ ఇక్క‌డ రీమేక్ చేశారు, మ‌న తెలుగు వారికి కూడా ఈ సినిమా బాగా న‌చ్చింది.

తాజాగా మలయాళంలో దృశ్యం 2ని నిర్మించారు. మోహన్ లాల్ కథానాయకుడుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం, ఇక ఈనెల 19న కేర‌ళ వెండితెర‌పై విడుద‌ల కానుంది, అయితే దీనిని తెలుగులో కూడా తీసేందుకు రెడీ అవుతున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి, ఎఫ్ 3 పూర్తి అయ్యాక వెంక‌టేష్ చేసే అవ‌కాశం ఉంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...