అభిమానులకు బిగ్ షాక్… వెంకీ హైదరాబాద్ కు గుడ్ బై కర్నూల్ కు షిఫ్ట్…. రీజన్ అదే

అభిమానులకు బిగ్ షాక్... వెంకీ హైదరాబాద్ కు గుడ్ బై కర్నూల్ కు షిఫ్ట్.... రీజన్ అదే

0
96

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఏంటీ హైదరాబాద్ నుంచి కర్నూల్ జిల్లాకు షిఫ్ట్ అవ్వటం ఏంటని అందరూ అశ్చర్య పోతున్నారా…. అప్పుడప్పు ఇలాంటి అద్బుతాలు కొందరిపై జరుగుతుంటాయి…

ఇప్పుడు ఆ అద్బుతం విక్టరీ వెంకటేష్ కు జరిగింది… హైదరాబాద్ లో సెటిల్ అయిన వెంకటేష్ కు కర్నూల్ జిల్లాలో ఓటు హక్కు వుంది… ఇటీవలే నగర పాలక సంస్థ విడుదల చేసిన జాబితాలో హీరో వెంకటేష్ ఫోటో ఉంది…

కర్నూల్ జిల్లాలోని 31వ వార్డు ఓటరు పేరు రాణి కుమరోలూ అని ఉంది… తండ్రి / భర్త పేరు బాలు కుమరోలూ ఇంటి నెంబర్ 83/54ఏ వయస్సు 20 సంవత్సరాలు లింగము స్త్రీ అని రాసి ఉంది… అయితే ఫోటో మాత్రం వెంకటేష్ ది ఉంది… ఓటరు కార్డు నెంబర్ ZGPF354139… ప్రస్తుతం ఆ ఓటరు కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది….