Victory Venkatesh | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీనియర్ హీరో వెంకటేశ్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh), నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు(Suresh Babu) కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్(Revanth Reddy) నివాసానికి వెళ్లిన దగ్గుబాటి సోదరులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున కూడా రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Also: ఈ ఫ్రూట్స్ తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం బూస్ట్ అవుతుంది
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...