విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా తరుణ్ భాస్కర్ హీరో గా తెరకెక్కిన సినిమా మీకుమాత్రమే చెప్తా.. మాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రానికి సమీర్ దర్శకుడు. కాగా చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తుండి.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొన్నాయ్. పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా ఇది. కానీ, కుదరలేదు. ఇప్పుడీ కథని స్వయంగా విజయ్ నే నిర్మించడం విశేషం.