రష్మికతో మరోసారి నటిస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కాదు ఏమిటంటే?

రష్మికతో మరోసారి నటిస్తున్న విజయ్ దేవరకొండ సినిమా కాదు ఏమిటంటే?

0
94

కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న ఫస్ట్ సినిమా ఛలో తో హిట్ కొట్టింది..మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోతో దూసుకుపోయింది, ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

గీత గోవిందం- దేవదాస్- సరిలేరు నీకెవ్వరు- భీష్మ -డియర్ కామ్రేడ్ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక తాజాగా ఆమె అల్లు అర్జున్ సినిమా పుష్పలో నటించింది..అలాగే తమిళ్ లో సుల్తాన్.. కన్నడలో పొగరు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే గీతా గోవిందం సినిమా ఆమెకి ఎంతో సక్సెస్ ఇచ్చింది, అయితే ఆహీరో స్టార్ విజయ్ దేవరకొండ తో రష్మిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.డియర్ కామ్రేడ్-గీతా గోవిందం
ఈ రెండు సినిమాలు చేశారు, ఇప్పుడు మళ్లీ కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారు అని తెలుస్తోంది.
అయితే వీరు సినిమాలో కాదు నటించేది, ఓ యాడ్ కోసం కలుస్తున్నారట. ఒక దుస్తుల బ్రాండ్ యాడ్ కోసం విజయ్ తో కలిసి రష్మిక నటిస్తోందట