విజయ్ దేవరకొండ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా…

విజయ్ దేవరకొండ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా...

0
105
vijay devarakonda

ఈ ఏడాది డియర్ కాంమ్రేడ్ ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ చవిచూశాడు యూత్ ఐ కాన్ విజయ్ దేవర కొండ ఏదో ఊహిస్తే మరేదో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు… అయితే వెంటనే మరో సినిమా కమిట్ అవ్వకుండా పూర్తి చేసిన సినిమా అడకపోవంతో ఇప్పుడు వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు..

ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి…వాటిలో ఒకగి వరల్డ్ ఫేమస్ లవర్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దరిదాప్ పూర్తి కావచ్చింది… ఈ సినిమాతో ఏలాగైనా మళ్లీ సూపర్ హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నాడు విజయ్… ఎందుకంటే ఈసినిమా తర్వాత పూరి తో ఫైటర్ చేస్తున్నాడు…

ఎంతలేదన్నా వరల్డ్ లవర్ రిజల్ట్ ఎఫెక్ట్ ఫైటర్ పై పడుతుంది… అందుకేరిలీజ్ డేట్ విషయంలో కూడా తొందరపడటంలేదు… ఇక ఫైటర్ తర్వాత శివ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడట.. ఈ సినిమాతో మళ్లి మార్కెట్ పెంచుకోవలని చూస్తున్నారట… మరి విజయ్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి…