Vijay Deverakonda: ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ

-

Vijay Deverakonda attended the ed investigation: హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరైయాడు. లైగర్ చిత్రం లావాదేవీల గురించి ఈడీ విజయ్‌ను ప్రశ్నిస్తుంది. గతంలో ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్, ఛార్మి హాజరైన విషయం తెలిసిందే. కాగా.. లైగర్‌ సినిమాకు సంబంధించి పెట్టుబడిగా పెట్టడానికి అవసరమైన నగదు విదేశాల నుంచి పలువురు రాజకీయ నేతల ఖాతాల నుంచి బదిలీ అయినట్లు ఆరోపణలున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో లైగర్‌ భాగస్వాములందరినీ ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...