మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?

-

తెలుగులో లూసిఫర్ చిత్రం రీమేక్ అవుతుంది అని కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి, అయితే ప్రధాన పాత్ర చిరు చేయనున్నారు అని వార్తలు వచ్చాయి, మలయాళంలో మోహన్లాల్ నటించిన చిత్రం లూసీఫర్ అక్కడ ఘనవిజయం సాధించింది, ఇక రామ్ చరణ్ దీని రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడంతో ఇటు చిరు ఈ సినిమా చేయనున్నారు

- Advertisement -

ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను రామ్చరణ్ చేయాలని భావించారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న ఆచార్య చిత్రంలో రామ్చరణ్ ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. అందుకే ఈ చిత్రంలో ఆయన నటించకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారు.

అందుకే తాజాగా లూసీఫర్ రీమేక్ లో పృథ్వీరాజ్ పాత్రలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్, ఇప్పటికే దీని గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి, ఈ చిత్రానికి సాహో’ దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు, ఇక దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది, ఆచార్య తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...