‘విక్రమ్’@100..వైరల్ గా మారిన కమల్ వాయిస్ ట్వీట్

0
94

లోక నాయకుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ‘విక్రమ్’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అదరగొట్టారు. ఇక రోలెక్స్ గా సూర్య ఎంట్రీ సినిమాకే హైలైట్.

ఈ సినిమా జూన్ 3న రిలీజ్ అయ్యి బాక్సాఫిస్ ను షేక్ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ‘విక్రమ్​’ చిత్రం అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ.450 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో రూ.10 కోట్ల‌కుపైగా ప్రాఫిట్స్ వ‌చ్చాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో కమల్ హాసన్ ఓ వాయిస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.

వాయిస్ ట్వీట్ ను వినడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/ikamalhaasan?