హీరో సుమంత్ రిలీజ్ చేసిన ‘విరించి’ ట్రైలర్..!!!

-

కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్కంద మిత్ర హీరోగా సత్య కె దర్శకత్వంలో తెరకెక్కిన ఇండిపెండెంట్ ఫిలిం ‘విరించి’.. ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సత్య.కే, దామిని, స్కంధమిత్ర కథను అందించగా షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇండిపెండెంట్ ఫిలిం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. బాజీ కీస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అరవింద్ సుదర్శన్ ఫోటోగ్రఫీ ని అందించాడు. ఈ ఇండిపెండెంట్ చిత్రం యొక్క ట్రైలర్ ను అక్కినేని హీరో సుమంత్ గారు రిలీజ్ చేశారు…

- Advertisement -

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఇండిపెండెంట్ ఫిలిం విరించి సినిమా ట్రైలర్ చాల బాగుంది. దర్శకుడు సత్య ప్రతిభ ఈ ట్రైలర్ తో తెలిసిపోతుంది.. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి.. అందరు ఈ సినిమా ని షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆనందించండి అన్నారు.

నటీనటులు :
స్కంధ మిత్ర, ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియ, అప్పాజీ అంబరీష దర్భా, అల్లా మహమ్మద్ ఓతుర్

సాంకేతిక నిపుణులు :
స్టోరీ: సత్య.కే, దామిని, స్కంధమిత్ర
సంగీతం : బాజీ కీస్
ఫోటోగ్రఫీ : అరవింద్ సుదర్శన్
డైరెక్టర్ : సత్య .కే
ప్రొడ్యూస్డ్ బై: కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్డ్ ఇన్: షేడ్ స్టూడియోస్

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...