విశాఖలో హైటెక్ వ్యభిచారం… అందులో ఇద్దరు జబర్తస్త్ కమెడియన్స్

విశాఖలో హైటెక్ వ్యభిచారం... అందులో ఇద్దరు జబర్తస్త్ కమెడియన్స్

0
100

ప్రశాంతవంతమైన వాతావరణం కలిగిన విశాఖలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు… ఈదాడిలో జబర్దస్త్ కామెడి షో నటులు దొరబాబు. పరదేసి పట్టుపడినట్లు తెలుస్తోంది…

ప్రస్తుతం వారిని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది… నలుగురు మహిళతో పాటు నలుగురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది… హైదరాబాద్ నుంచి మహిళలను రప్పించి విశాఖలో దందా నిర్వహిస్తున్నట్లు తేలింది… స్థానికంగా ఒక అపార్ట్ మెంట్ ను అద్దెకు తీసుకుని అక్కడ వ్యభిచారం నడుపుతున్నారని తేలింది… ఇంకా ఈ దందాలో ఎవరెవరు ఉన్నారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు…