కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు, ఈ సీరియల్ అంత ఫేమస్ ఇక ఇందులో పాత్రలకు మంచి పేరు వచ్చింది.. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ నటిస్తున్నారు… ఇక ఆమె కేరళకు
చెందిన ఆమె… దీపగా ఇందులో ఆమె నటనకి అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే.. ప్రముఖ ఆస్ట్రాలిజర్ వినీత్ భట్‌ని ప్రేమి వివాహం చేసుకుంది ఆమె.. అంతేకాదు వీరికి ఓ కుమారుడు ఉన్నారు…భర్త చాలా ప్రముఖ ఆస్ట్రాలిజర్ ఆయన దేశంలో అనేక అవార్డులు అందుకున్నారు.
వినీత్ భట్ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్కినేని సుమంత్ హీరోగా నటిస్తోన్న అనగనగా ఒక రౌడీ మూవీకి ఒక నిర్మాతగా ఆయన చేస్తున్నారు, ఇక తాజాగా నేడు సుమంత్ బర్త్ డే సందర్భంగా
మూవీ పోస్టర్‌ని విడుదల చేశారు నిర్మాతల్లో వినీత్ భట్ పేరు ఉంది.