విశ్వరూపం చూపిస్తున్న సెక్సీ భామ…

విశ్వరూపం చూపిస్తున్న సెక్సీ భామ...

0
85

రాయ్ లక్ష్మి హాట్ హాట్ పాత్రల్లో నటించి కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అటు సినిమాల్లోనే కాదు ఇటు ఫోటో షూట్ లలోనూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది… ప్రస్తుతం రాయ్ తమిళంలో సిండ్రిల్లా చిత్రంలో నటించింది… ఈ చిత్రంలో నటించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయని ఈ ముద్దుగుమ్మ గట్టినమ్మకంతో ఉంది… ఫాంటసీ హార్రర్ తెరకెక్కబోతున్న ఈ మూవీలో రాయ్ లక్ష్మి మూడు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించనుంది… పాప్ సింగర్ గా, పనిమనిషి గా అందాల రహిగా ఈ చిత్రంలో కనిపించనుంది… ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రమోషన్ స్టిల్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది… లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయింది… లాక్ డౌన్ తర్వాత చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు