ఆర్​ఆర్ఆర్ షూటింగ్ వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

0
99

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ లాహే లాహే పాటలో నటించిన తరువాత ఈ సినిమా నుంచి తీసివేయడం జరిగింది. రామ్ ​చరణ్ జతగా పూజాహెగ్డే నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయి ప్రేక్షకులను సంతోషపెట్టింది.

కానీ అనుకున్న మేరకు కల్లెక్షన్స్ సాదించలేకపోవడంతో చిత్రబృందం నిరాశ పర్చిన విషయం తెలిసిందే. దాంతో ఇటీవలే ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేసి అభిమానులను కాస్త ఊరట కలిగించారు. ఓటీటీలో ఈ సినిమాను చాలామంది చూస్తుండగా..తాజాగా మేకర్స్ సర్ ప్రైజ్ వీడియో ఒకటి విడుదల చేశారు. అందులో సినిమా షూటింగ్ సందర్భంగా తీసిన సన్నివేశాలు కనబడుతున్నాయి.

రామ్ చరణ్, తారక్ లు ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ వీడియో చూస్తే వెంటనే అర్థమయిపోతుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. చిత్రబృందం మొత్తం ఇంత కష్టపడి ప్రేక్షకులకు కన్నులకు కట్టినట్టు చూపించారా అని నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/VnMBK7e4Lbg