సీతారామ శాస్త్రికి మనం ఏమి ఇవ్వగలం? ఇలా చేయడం తప్ప

0
62

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గత మూడు దశాబ్దాలకు పైగా తెలగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో సాహిత్యం..ముఖ్యంగా సినీ రంగంలో  సాహిత్యం రోజు రోజుకూ మసక బారుతోందని కొందరు సాహితీ వేత్తలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న రోజుల్లో సినీ రంగాయనికి పరిచయమైన రచయిత సీతారామ శాస్త్రి. సినీరంగ పూదోటలో  సిరివెన్నెలలు పూయిస్తున్నారు. నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని అంటూ జనాన్ని చైతన్యవంతం చేసే ఎన్నో పాటలు ఆయన కలం నుంచి పురుడు పోసుకున్నాయి.  నిగ్గదీసి అడుగు అంటూ ఈ సిగ్గులేని జనాన్ని పాట వినడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=kHjemVUo9jA

సీతారామ శాస్త్రికి మనం ఏమి ఇవ్వగలం?
…నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..
అన్నట్లుగా ఆయన బాటలో నడవడం మించి మనం ఏం ఇంకేం చెయ్యగలం చెప్పండి.