నిహారిక పుట్టిన రోజున భర్త ఏం గిఫ్ట్ ఇచ్చారంటే

-

నిహారిక పెళ్లి ఈనెల 9న అంగరంగ వైభంగా జరిగిన విషయం తెలిసిందే.. మెగా ఫ్యామిలీ మూడు రోజులు ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో సందడి చేశారు, అక్కడ వివాహం అయ్యాక ఇక హైదరాబాద్ లోని మెగా ఫ్యామిలీ గ్రాండ్ ఫంక్షన్ చేశారు, ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ లో కొందరు ప్రముఖలు హాజరు అయ్యారు.. ఇక తర్వాత నిహరిక అత్తవారి ఇంటికి వెళ్లింది..

- Advertisement -

ఇక అక్కడ నుంచి అన్నవరం సత్యదేవుడ్ని దర్శించుకున్నారు, తర్వాత తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు, అయితే ఇక జొన్నలగడ్డ వారి ఇంటికి వెళ్లిన నిహారిక అక్కడ పాలు పొంగించిన వీడియోలు ఫోటోలు చూశాం, అయితే నేడు నిహారిక పుట్టిన రోజు ఈ రోజు ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.

ఆమెకి భర్త చైతన్య మంచి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి, ఆమెకి విలువైన డైమెండ్ రింగ్ బర్త్ డే గిఫ్ట్ గా అందించారట, ఇక ఆమె బర్త్ డే వేడుకకు జబర్ధస్త్ టీమ్ అలాగే అదిరింది టీమ్ హాజరు అయ్యారు, ఇక మెగా బాబు ఇంట సందడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nara Lokesh | డీఎస్సీ వాయిదాకు కారణం చెప్పిన లోకేష్

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కీలక...

Chandrababu | త్వరలో మెగా డీఎస్సీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం: సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై కీలక...