బిగ్ బాస్ హౌస్ లో సరయూ ఆటపై ఆమె ఫ్యాన్స్ ఏమంటున్నారంటే

What her fans are saying about the Saryu game at Bigg Boss House

0
149

ఎప్పుడెప్పుడా అని బిగ్ బాస్ అభిమానులు షో కోసం ఎదురుచూశారు. బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు 19 మంది హౌస్ లో ఉన్నారు. ఈసారి సగం మంది తెలిసిన వారు ఉంటే, తెలియని వారు సగం మంది ఉన్నారు అని అంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. సీజన్ 5 లో పదమూడో కంటెస్టెంట్గా సరయూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
యూట్యూబ్ లో 7ఆర్ట్స్ ఛానెల్ చూసేవారికి ఆమె బాగా తెలుసు చాలా బోల్డ్ గా ఏదైనా చెబుతుంది.

సరయూకి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఛానల్ లో సరయూ మాటలు ఆమె స్టైల్ పంచ్ లు ఇవన్నీ కూడా యూత్ కి బాగా నచ్చాయి. అందుకే సరయూకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక హౌస్ లో కేవలం సరయూ కోసం చూసేవారు కూడా కొందరు ఉన్నారు.

మొదటి రోజు నుంచే సరయూ తనదైన మాటలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమెకి మంచి సపోర్ట్ అయితే వస్తోంది. ఈరెండు రోజులు ఆట బాగానే ఆడింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.