రేపు వరంగల్ లో రాం గోపాల్ వర్మ ఏం చేయబోతున్నాడు అంటే?

What is Ram Gopal Varma going to do in Warangal tomorrow?

0
66
RGV

వివాదాస్పద దర్శకుడు తాజాగా తెరక్కిస్తోన్న సినిమా ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల నేపథ్యం బేస్ చేసుకుని వర్మ ఈ సినిమా తెరకెక్కించాడు. 1980స్‌ లవ్ స్టోరీ విత్ నక్సల్స్‌ బ్యాగ్రౌండ్‌తో కొండా మూవీ తెరకెక్కుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. దీనితో ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తుంది. అందులో భాగంగా రేపు డిసెంబర్ 25న వరంగల్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కొండ కుటుంబం ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నట్లు ట్విట్టర్ లో వర్మ పోస్ట్ చేశారు.

https://twitter.com/RGVzoomin/status/1474362611202359296?t=LH72et1RMMWokmycu56FeA&s=19