ప్రభాస్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కు రెమ్యునరేషన్ ఎంత ?

-

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాథేశ్యామ్ చిత్రాన్ని చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది, అయితే ఇప్పుడు మరో రెండు భారీ చిత్రాలు ఒకే చేశాడు ప్రభాస్, ఆదిపురుష్ చిత్రంతో పాటు మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం ప్రకటించారు ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది.

- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారు, అయితే ఈ సినిమాలో బిగ్ బీ నటిస్తున్నారు అని తెలియడంతో, ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెరిగాయి, బీ టౌన్లో కూడా చర్చ జరుగుతోంది.
అయితే సీనియర్ నటులకి రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది, మరి బిగ్ బికీ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారింది.

ఇటీవల డైరెక్టర్ నాగ అశ్విన్ అమితాబ్ కి కథ, ఇందులో ఆయన పాత్ర గురించి చెబుతూ… ఓ మెయిల్ పంపారని తెలిసింది. అమితాబ్ పాత్ర దాదాపు 25 నిమిషాలు ఉంటుందని టాక్. అందుకోసం 25 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వస్తున్నాయి, ఆయనకు పెద్ద ఇబ్బంది లేకుండా గ్రీన్ మ్యాట్ లోనే ఈ షూటింగ్ ఉంటుంది అని ముంబైలో చిత్ర షూటింగ్ ప్లాన్ చేసుకుంటారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...