పవన్ కల్యాణ్ సినిమాలో రానాకి రెమ్యునరేషన్ ఎంతంటే

-

సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమా చేస్తున్నారు, సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గుబాటి రానా నటిస్తున్నారు, ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది.

- Advertisement -

థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. మలయాళ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే టైటిల్ గురించి కూడా ఇప్పటి వరకూ చాలా పేర్లు వినిపించాయి.. అయితే గతంలో చిరు నటించిన చిత్రం బిల్లారంగ అనే టైటిల్ వినిపిస్తోంది, కాని ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇక సినిమాలో రానా కు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకూ రానాకి రెమ్యునరేషన్ ఉంటుంది అని తెలుస్తోంది. ఇక జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉండనుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...