మన టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో తెలుసా

What is the Remuneration of Tollywood Comedians?

0
111

సినిమాల్లో కామెడీ ఉండాల్సిందే. కామెడీ లేకపోతే సినిమాలు కూడా చూడలేము అంటారు అభిమానులు. ఎంత యాక్షన్ ద్రిల్లర్ సినిమా అయినా అందులో కామెడీ ఉండాల్సిందే. అందుకే కామెడీ బేస్ చిత్రాలు కూడా మన తెలుగు చిత్ర సీమలో వస్తూ ఉంటాయి. అయితే కమెడియన్స్ కు చిత్ర సీమలో భారీ రెమ్యునరేషన్ ఉంటుంది. అంతేకాదు అసలు కొన్ని సినిమాలు అయితే కామెడీ వల్ల ఆ కమెడియన్ నటన వల్ల సూపర్ హిట్ అయ్యాయి అనేది స్టార్ హీరోలు కూడా ఒప్పుకుంటారు.

ఇక మన దేశంలో అన్ని చిత్ర సీమల్లో చూసుకున్నా టాలీవుడ్ లో దాదాపు 50 మంది కమెడియన్లు ఉన్నారు.
ఇక కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు. మన టాలీవుడ్ లో కమెడియన్ల రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుందట. మరి రోజు వారి రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో చూద్దాం. (ఇది టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా మాత్రమే)

అలీ: సుమారు 3 లక్షలు
వెన్నెల కిషోర్: సుమారు 1.50 నుంచి 2 లక్షలు
బ్రహ్మానందం: సుమారు 3 లక్షలు
సునీల్: సుమారు 3 లక్షలు
సప్తగిరి: సుమారు 1.50 లక్షలు
పోసాని కృష్ణమురళి: సుమారు 2 లక్షలు
రాహుల్ రామకృష్ణ: సుమారు 1.5 లక్షలు
పృథ్వీ సుమారు1.5 లక్షలు
ప్రియదర్శి సుమారు 1.5 లక్షలు
శ్రీనివాస్ రెడ్డి సుమారు 1.5 లక్షలు