అల్లు అర్జున్ పుష్ప సినిమాలో హీరో విక్రమ్ ఆయన రోల్ ఏమిటంటే ?

-

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో ఈ ఏడాది అద్బుతమైన విజయాన్ని తనఖాతాలో వేసుకున్నారు.. అదే జోరుతో పుష్ప సినిమాని అనౌన్స్ చేశారు.. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని తెరకెకిస్తున్నారు.
పుష్ప అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసి సంచలనం సృష్టించింది చిత్రబృందం. ఇక త్వరలో మరిన్ని సర్ ఫ్రైజ్ లు ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇక ఈ సినిమా లాక్ డౌన్ వల్ల షూటింగుకి బ్రేకులు పడ్డాయి తాజాగా చిత్ర షూటింగ్ మొదలైంది.

- Advertisement -

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతోంది షూటింగ్.. విశాఖ పట్నం, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవరంతో పాటు మన్యం అడవుల్లో షూటింగ్ జరుపుతున్నారు, ఈ సినిమాలో అల్లు అర్జున్ తో రష్మిక నటిస్తున్నారు,
ఇక త్వరలో చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో కూడా ఈ సినిమా షూటింగ్ను ప్లాన్ చేసారు.

ఇక సమ్మర్ లో ఈ చిత్రం వచ్చే అవకాశం ఉంది, ఇక తాజాగా ఇందులో ఓ స్టార్ హీరోని విలన్ గా నటింపచేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట..ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి పేర్లు ఈ పాత్ర కోసం పరిశీలనలోకి వచ్చాయి. తాజాగా నటుడు విక్రమ్ ని కూడా సంప్రదించారు అని వార్తలు వస్తున్నాయి , మరి ఆయన ఒకే చెబుతారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...