బన్నీ సినిమాలో సాయిపల్లవి రోల్ ఏమిటంటే ?

-

సాయిపల్లవి తనకి నచ్చిన కథలు పాత్రలకు మాత్రమే ఒకే చెబుతుంది, ఎలాంటి మోహమాటం లేకుండా తనకు స్టోరీ నచ్చకపోతే నో చెబుతుంది.. ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా ఆమె వద్దు అని చెబుతుంది.. అందుకే ఆమెని సినిమాల్లో ఒప్పించడం అంటే చాలా కష్టం, ముఖ్యంగా ఆమె ఎంత పెద్ద దర్శక నిర్మాతలు అయినా ఇలాగే చెబుతుంది.. అందుకే టాలీవుడ్ లో ఆమెకి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.

- Advertisement -

సాయిపల్లవి తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రూపొందుతోంది … ఈ సినిమాలో బన్నీ రష్మిక నటిస్తున్నారు, అయితే ఈ స్టోరీలో మరో కీలక పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమె హీరోకి చెల్లిగా నటిస్తుందని, ఇది చాలా కీలక పాత్ర అని ప్రచారం జరుగుతోంది… అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.. మొత్తానికి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 8 నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...