వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే – ఆడేట్ పై నిర్మాతలు ఆలోచన

-

పవర్స్టార్ పవన్కల్యాణ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు వకీల్ సాబ్ చిత్రం కోసం… ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు మాట్లాడుకుంటున్నారు.. ఇక కరోనా వల్ల షూటింగ్ లేట్ అయింది లేదంటే ఈ పాటికి సినిమా వెండితెరపై కనిపించేది. తాజాగా పవన్కల్యాణ్ పాత్రకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది.

- Advertisement -

ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు.. పెద్ద సంస్దకు ఇచ్చారట, ఇక మూడు నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తారు అని తెలుస్తోంది.. ఇప్పటికే విడుదల లేట్ అయింది, తాజాగా వకీల్సాబ్ విడుదలపై ఇప్పటికే నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారట.

ఏప్రిల్ 9న వకీల్సాబ్ సందడి థియేటర్స్లో ఉంటుందట. దీనిపై త్వరలో ప్రకటన చేయనున్నారు, ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాయి, పలువురు మళ్లీ థియేటర్లకు వస్తున్నారు, ఇక సమ్మర్ హాలీడేస్ లో ఈ చిత్రం విడుదల చేయాలి అని చూస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gujarat | శివాలయంలోని శివలింగం చోరీ..

Gujarat |‘గుడిని.. గుల్లోని లింగాన్ని మింగేసే రకం’ అంటూ స్వార్థం కోసం...

East Godavari | మహాశివరాత్రి వేళ తాడిపూడిలో విషాదం..

గోదావరిలోకి దిగి ఐదుగురు మృతిచెందిన ఘటన తూర్పు గోదావరి(East Godavari) జిల్లా...