రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది

-

పీరియాడికల్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నారు మన బాహుబలి స్టార్ ప్రభాస్, అయితే సాహో తర్వాత ఈ సినిమా చేస్తున్నారు ఆయన.. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాలి కాని , కరోనా మహామ్మారి వల్ల కాస్త ఆలస్యం అయింది. ఎనిమిది నెలలు బ్రేకులుపడ్డాయి సినిమాకి.. ఇక మరో మూడు చిత్రాలు కూడా ఒకే చేశారు ప్రభాస్.

- Advertisement -

మరి ఈ రాధే శ్యామ్ ఎప్పుడు వెండితెరపై కనువిందు చేస్తుంది అంటే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది.. 2021 ద్వితీయార్ధంలో ఉంటుందంటుంటే. మరికొందరు మాత్రం 2021 సమ్మర్కు మందే సందడి చేస్తుందని అంటున్నారు… ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రాబోతోంది, ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేస్తారు, అయితే మార్చి 30న విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక జనవరిలో సినిమాకు సంబంధించి అన్నీ కార్యక్రమాలు పూర్తి అవుతాయి.. ఈ షూటింగ్ కూడా పూర్తి అవనుంది, ఇక ఆ తర్వాత వేరే సినిమాల షూటింగ్ కోసం ప్రభాస్ బిజీ అవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...

Annamayya District | గూండాల కోనలో గజేంద్రల బీభత్సం.. ముగ్గురు మృతి

Annamayya District | అన్నమయ్య జిల్లాలోని గూండాలకోన దగ్గర గజరాజులు బీభత్సం...