ఆదిపురుష్ లో ప్రభాస్ తల్లి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి ?

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు చిత్రాలు ఒకే చేశారు, ఇందులో ఒకటి సలార్ , 2 ఆదిపురుష్ మరొకటి నాగ్ అశ్విన్ చిత్రం, అయితే సలార్ షూటింగ్ ప్రారంభం అయింది ..ఇక ఆదిపురుష్ చిత్ర షూటింగ్ కూడా ముంబైలో జరుగనుంది.. అయితే ఈ సినిమాలో చాలా మంది బాలీవుడ్ నటులు నటించనున్నారట.. ఇక ఆదిపురుష్ టీమ్ సంప్రదింపులు జరుపుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పురాణగాథ రామాయణం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది.ఇందులో మనకు ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తాడు, ఇక సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపిస్తాడు, అయితే మరి శ్రీరాముడి తల్లి పాత్ర ఎవరు అనేది చాలా మంది చర్చించుకుంటున్నారు.

శ్రీరాముడి తల్లి కౌసల్య పాత్రకు గాను ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలినిని తాజాగా ఎంపిక చేసినట్టు బీ టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి….ఇక ఇలాంటి పాత్రలు చేయాలంటే సీనియర్ నటి ఉండాలి ఆమె కరెక్టుగా ఈ పాత్రకు న్యాయం చేస్తారు అని చిత్ర యూనిట్ భావించిందట… అయితే ఈ వార్తలు వినిపిస్తున్నాయి కాని ఇది అఫీషియల్ గా ప్రకటన రాలేదు…సీత పాత్రకి ఎవరిని తీసుకున్నారు అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...