Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్లు వీరే..!

0
94

ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పుడు ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు బిగ్ బాస్ పేరుతో ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ప్రసారం కానుంది. దీనికి కూడా సైతం నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ అంటూ ప్రోమోను సైతం రిలీజ్‌ చేశారు. ఇది విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే సీజన్‌-1నుంచి సీజన్‌-5 వరకు కనీసం ఇద్దరేసి కంటెస్టెంట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు పలువురు యూట్యూబర్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

కొత్త కంటెస్టెంట్లు వీరే..

యూట్యూబర్‌ నిఖిల్‌
యాంకర్‌ శివ
యాంకర్‌ స్రవంతి
ఆర్జే చైతు
మిస్టర్‌ ఇండియా 2021 మోడల్‌ అనిల్‌ రాథోడ్‌
బమ్‌ చిక్‌ బబ్లూ
కప్పు ముఖ్యం బిగులూ
నటి, మోడల్‌ మిత్రా శర్మ

పాత కంటెస్టెంట్లు వీరే..

ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1)
ధనరాజ్‌(సీజన్‌-1)
ఆదర్శ్‌( సీజన్‌-1)
తనీష్‌(సీజన్‌-2)
అషు రెడ్డి( సీజన్‌-3)
మహేష్‌ విట్టా(సీజన్‌-3)
అరియానా(సీజన్‌-4)
అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4)
సరయూ( సీజన్‌-5)
హమీదా( సీజన్‌-5)
నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)