2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..

Who are the movie celebrities who died suddenly in 2021 ..

0
85

2021 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఇప్పటివరకు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. మన కళ్లముందే ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మొత్తంగా 2021 ఇయర్ సినీ ఇండస్ట్రీకి మాయని మచ్చగా, మరిచిపోని చేదు జ్ఞాపకంగా మిగిలింది.

2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీరే..

1.సిరివెన్నెల సీతారామశాస్త్రి (66): లిరిక్ రైటర్
మరణం: నవంబర్ 30

2.శివ శంకర్ మాస్టర్ (72): కొరియోగ్రఫర్
మరణం: నవంబర్ 28

3.పునీత్ రాజ్‌కుమార్ (46): కన్నడ పవర్ స్టార్
మరణం: అక్టోబర్ 29

4.TNR (44): జర్నలిస్ట్, నటుడు
మరణం: మే 10

5.మహేశ్‌ కత్తి (45): జర్నలిస్ట్, నటుడు
మరణం: జులై 10

6.సిద్ధార్థ్ శుక్లా (40): మోడల్, నటుడు
మరణం: సెప్టెంబర్ 2

7.మహేశ్‌ కోనేరు (40): నిర్మాత
మరణం: అక్టోబర్ 12

8.వివేక్ (60): త‌మిళ న‌టుడు
మరణం: ఏప్రిల్ 17

9.బీఏ రాజు (62): నిర్మాత, జర్నలిస్ట్, PRO
మరణం: మే 23

10.కేవీ ఆనంద్ (54): దర్శకుడు, సినిమాటోగ్రఫర్
మరణం: ఏప్రిల్ 30

11.RR వెంకట్ (57): నిర్మాత
మరణం: సెప్టెంబర్ 27