బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.. సరికొత్త టాస్కు మొదలైంది, అయితే కుమార్ సాయి హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు అని అందరూ భావించారు, అయితే ఇద్దరిద్దరిని బిగ్ బాస్ పిలిచి నామినేషన్ ప్రక్రియ చేయించారు.
- Advertisement -
నోయల్ నేరుగా ఈ వారం నామినేట్ అయ్యారు, ఇక అమ్మరాజశేఖర్ స్పెషల్ టాస్క్ వల్ల సేవ్ అయ్యారు, అయితే ఈ వారం నామినేట్ అయిన వారు వీరే, మరి వీరిలో ఎవరు హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని భావిస్తున్నారు కామెంట్ చేయండి.
నోయల్
అరియానా గ్లోరి
మోనాల్
అభిజిత్
దివి
అవినాష్