మ‌రో భారీ రీమేక్ కు ప్లాన్ చేస్తున్న నాగార్జున ఛాన్స్ ఎవ‌రికంటే?

-

ఈ మ‌ధ్య హిట్ అయిన సినిమాల‌ను రీమేక్ చేయ‌డం చూస్తున్నాం, అది ఏ భాష చిత్ర‌మైనా ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు, స్టార్ హీరోలు సైతం రీమేక్ క‌థ‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు, త‌మ‌కు త‌గిన విధంగా క‌థ‌లో కాస్త మార్పులు చేసుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా నాగార్జున.. హిందీలో హిట్టైన ఓ సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయాలి అని భావిస్తున్నారు
రెండేళ్ల క్రితం అజయ్ దేవ్‌గణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెయిడ్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.

ఈ చిత్రం నాగ్ కు బాగా న‌చ్చింది, దీనిని తెలుగులో చేయాలి అని నాగ్ భావిస్తున్నార‌ట‌, అయితే ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ల‌ను నాగార్జున ప్రవీణ్ సత్తారుని అనుకుంటున్నార‌ట‌. గతంలో నాగార్జున.. అజయ్ దేవ్‌గణ్ హీరోగా చేసిన ఫూల్ ఔర్ కాంటే సినిమాను తెలుగులో వారసుడు పేరుతో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మ‌రో సినిమాపై ఫోక‌స్ చేశార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...