13 వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లో ఎవరు ఉన్నారంటే

-

సోమవారం వచ్చింది అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది.. అయితే హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతాయి.. ఈవారం సరికొత్తగా నామినేషన్ ప్రక్రియ జరిగింది.హౌస్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్కి ఏడు కలర్ ట్యూబ్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ రంగు నీళ్లు కంటెస్టెంట్ల ని సెలక్ట్ చేసుకుని వారి బౌల్ లో వేయాల్సి ఉంటుంది.. ఇలా ఏడుగురు నామినేషన్లు చేశారు, ఈవారం కెప్టెన్ లేరు కనుక ఇక సేవ్ అయ్యే ఛాన్స్ లేదు.

- Advertisement -

హారిక.. అవినాష్, అభిజిత్ ని నామినేట్ చేసింది
మోనాల్.. అవినాష్, అభిజిత్, అఖిల్ ని నామినేట్ చేసింది
అవినాష్.. మోనాల్, అఖిల్ ని నామినేట్ చేశాడు
అఖిల్.. అవినాష్, మోనాల్ ని నామినేట్ చేశాడు
అభిజిత్.. మోనాల్, హారిక ని నామినేట్ చేశాడు
అరియానా.. హారిక, మోనాల్, సొహైల్ ని నామినేట్ చేసింది
సొహైల్.. అవినాష్, అరియానా ని నామినేట్ చేశాడు

ఈ వారం మొత్తం 7 గురు ఇంటి సభ్యుల్లో ఐదుగురు నామినేషన్లో ఉన్నారు.. ఇక సోహైల్ అరియానా మినహ మిగిలిన ఐదుగురు నామినేట్ అయ్యారు. వారు అవినాష్, మోనాల్, అభిజిత్, హారిక, అఖిల్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...