బిగ్ బాస్ ఇంట్లోకి ఈసారి జబర్దస్త్ నుంచి ఎవరు?

Who is participating in Bigg Boss House from Jabardasth ?

0
86

బిగ్ బాస్ రియాల్టీ షోకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. ఇక ఈసారి సీజన్ 5 కి అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ సెట్ అయితే వచ్చే నెల నుంచి సీజన్ 5 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
వినోదాన్ని మిస్ అయిన ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఐదవ సిజన్ రెడీ అయిపోయింది.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వ్యాఖ్యాతగా కనిపించనున్నారు.

సీజన్ 5 కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే విషయం ఫస్ట్ డే మాత్రమే తెలుస్తుంది. ఇప్పటికే ప్రోమో షూట్లు కూడా జరుగుతున్నాయట. ఈసారి ప్రియాంక సింగ్ అలియాస్ జబర్దస్త్ సాయి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతీసారి జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరిని తీసుకువస్తారు అనే విషయం తెలిసిందే.

నవ్యస్వామి, లోబో, ఆర్జే కాజల్
యాంకర్ వర్షిణి, నటి ప్రియా రామన్
నటి ప్రియ
జశ్వంత్ పడాల
షణ్ముఖ్ జశ్వంత్
యూట్యూబర్ నిఖిల్
సిరి హన్మంత్
యానీ మాస్టర్ పేర్లు వినిపిస్తున్నాయి.